ఈ పండ్లు ఎండిన తర్వాత మరింత ఎక్కువ తీపితో ఉంటాయి. వీటిలో ఫ్యాట్ ఉండదు. ఫైబర, షుగర్, ప్రోటీన్స్, సోడియం ఉంటాయి. అలాగే విటమిన్లు C, A, Kతోపాటూ పొటాషియం, కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇవి ఎండిన తర్వాత కొన్ని విటమిన్లు కోల్పోయినా... పొటాషియం, కాల్షియం మాత్రం కలిగి ఉంటాయి. సూపర్ ఫుడ్ కేటగిరీలో ఇవి కూడా చేరాయి. ఎందుకంటే వీటితో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే. (credit - youtube - TRUE FOOD TV )