Home » photogallery » life-style »

HEALTH BAD BREATH CAN INDICATE VARIETY OF DISEASE NS

నోటి నుంచి దుర్వాసన వస్తోందా..? అది ఈ వ్యాధుల సంకేతం కావొచ్చు.. తెలుసుకోండి

నోటిలో వాసన వస్తే అది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇది కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోటి నుండి నిరంతరంగా వాసన వస్తే ఈ క్రింది వ్యాధులకు సంకేతంగా భావించాలి.