ఇందులోని కొన్ని అంశాలు మేధస్సు ,పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తాయని చెప్పారు. కాబట్టి వాటిని తరచుగా ఉపయోగించడం మంచిది కాదు. అందంగా కనిపించాలంటే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)