Health and Fitness: కరివేపాకును అలా తీసి పారేయకండి.. ఆ వ్యాధులన్నీ పరార్..

Health and Fitness: కూరల్లో కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగిన కారణంగా కొంతమంది కరివేపాకుని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే, తింటున్నారు కానీ, దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలేమున్నాయో తెలుసా...?