సీజనల్ వ్యాధులను నివారిస్తుంది: చలి కాలంలో బాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీరం కోల్పోతుంది కాబట్టి జలుబు, దగ్గు మనపై దాడి చేస్తాయి. కానీ, ఉసిరికాయను తింటే, మీ రోగనిరోధక వ్యవస్థ బలపడి, మీరు ఈ వ్యాధుల నుండి చాలా వరకు రక్షించబడతారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)