బరువు తగ్గడం: బరువు తగ్గడానికి వాల్నట్స్ కంటే బాదంపప్పు మేలు చేస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న ప్రాంతంలో కొవ్వును తగ్గించడంలో బాదం బాగా సహాయపడుతుందని వ్యాయామ నిపుణులు అంటున్నారు. కాబట్టి వ్యాయామం చేసేవారు బాదంపప్పు తింటే గొప్ప మార్పులను సాధించవచ్చు(Almonds VS Walnuts Which is the best option for weight loss)