Skincare tips: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..

Skincare tips: యుక్త వయసులో హార్మోన్లు, చర్మ సంరక్షణ అలవాట్ల కారణంగా మొటిమలు ఏర్పడతాయి. చర్మం రంధ్రాలు నూనె, మృతకణాల కారణంగా మూసుకుపోవడం వల్ల కూడా మొటిమలు వ్యాపిస్తాయి.