Home » photogallery » life-style »

HEALTH A MONTH BEFORE A HEART ATTACK THE BODY TELLS FIND OUT HOW YOU SHOULD UNDERSTAND RNK

Heartattack Symptoms: గుండెపోటుకు ఒక నెల ముందు శరీరం తెలియజేస్తుంది! మీరు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి..

Heartattack Symptoms: ఈ రోజుల్లో గుండెపోటు లేదా గుండె జబ్బులు రావడం వయస్సు మీద ఆధారపడి ఉండటం లేదు! వివిధ కారణాల వల్ల ఏ వయస్సులోనైనా గుండె జబ్బులకు గురవుతున్నారు. ఇది చివరకు మరణానికి సైతం దారితీస్తుంది. అయితే, గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని విషయాలు గమనించాలి!