Home » photogallery » life-style »

HEALTH 5 AMAZING HERBS TO IMPROVE GUT HEALTH DURING MONSOONS RNK

Gut Health: వర్షాకాలంలో పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 5 అద్భుతమైన మూలికలు…

పేగులకు నష్టం జరిగితే, శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. ముఖ్యంగా అతిసారం, మలబద్ధకం, పిత్తం ,తరచుగా వాంతులు. దీని వల్ల శరీరం అలసిపోయి ఒత్తిడికి గురవుతాం.