Home » photogallery » life-style » HAVING SEX TWICE IN ONE NIGHT FOR MAY INCREASE CHANCES OF PREGNANCY MK

#Sex Education: రాత్రి రెండోసారి సెక్స్‌ చేస్తే త్వరగా పిల్లలు...

సాధారణంగా రాత్రులు ఒకసారి సెక్స్ చేసి..మూడుగంటల తర్వాత రెండోసారి జరిగే కలయికలో విడుదలయ్యే స్పెర్మ్ చాలా బలంగా ఉంటుందని వైద్యనిపుణుల అభిప్రాయం. కొన్ని IVF కేసుల్లో ఈ పద్ధతి సత్ఫలితాలనిచ్చినట్లు చెబుతున్నారు.