Home » photogallery » life-style »

HAPPY CHILDRENS DAY 2019 INVEST JUST RS 12 PER DAY IN LIC NEW CHILDRENS MONEY BACK POLICY AND GET THESE BENEFITS SS

LIC Children's Policy: పిల్లల కోసం ప్రత్యేక పాలసీ... రోజూ రూ.12 పొదుపు చేస్తే చాలు

LIC New Childrens Money Back Plan | ఇవాళ బాలల దినోత్సవం. మరి ఈ రోజు మీ పిల్లలకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వారి పేరు మీద ఓ మంచి ఎల్ఐసీ పాలసీ తీసుకోండి. రోజుకు కేవలం రూ.12 పొదుపు చేస్తే చాలు. ఆ పాలసీ ఏంటో, లాభాలేంటో తెలుసుకోండి.