Hair Tips: జుట్టు సమస్యలకు సరైన పరిష్కారం ఆ కూల్‌డ్రింక్. దానితో కడిగితే గ్రేట్ బెనెఫిట్స్

Hair Tips: కూల్‌డ్రింక్‌కీ జుట్టుకీ ఏం సంబంధం ఉంటుంది? కూల్ డ్రింకుతో కడిగితే జుట్టు సమస్యలు ఎలా తీరతాయి? అనే డౌట్లు వస్తున్నాయా... అవి రావాలి. రావడమే కరెక్టు. మరి పరిష్కారమేంటో, ఎలాగో తెలుసుకుందాం.