Hair Loss: జుట్టు రాలడం ఆగట్లేదా?... 8 చిట్కాలు... కచ్చితంగా పాటిస్తే మంచి ఫలితాలు

Hair Fall: జుట్టు రాలడం మొదలైతే... ఇక ఆగదు. రాలుతూనే ఉంటుంది. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తే... మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.