Gympie: శపించే మొక్క!... ఆకుల్ని ముట్టుకుంటే ఆత్మహత్యే!

Gympie: ప్రపంచం చిత్రమైనది. ఇందులో ఆశ్చర్యపరిచే జంతు, పక్షు జాతులే కాదు... మొక్కల జాతులూ ఉన్నాయి. అలాంటి వాటిలో ఓ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం.