Home » photogallery » life-style »

GUIDELINES TO BUY PERFECT SUNSCREEN LOTION FOR YOUR SKIN ON SUMMER DAYS IN A EASY STEP BY STEP PROCESS NK

Sunscreens: మార్కెట్లో ఎన్నో సన్‌స్క్రీన్లు... మీకు సెట్ అయ్యేది ఏది?... ఇలా చెయ్యండి

Sunscreens: మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి కాస్మొటిక్ కంపెనీలకు బోలెడంత బిజినెస్. అందుకే బ్యూటీ ప్రొడక్ట్స్ లెక్కలేనన్ని ఉన్నాయి. మరి వాటిలో మనకు సెట్ అయ్యే సన్‌స్క్రీన్ ఏదో, ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.