Ground Nut: రోజూ గుప్పెడు వేరుశెనగ తింటే.. ఆ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.. పరిశోధనల్లో నిర్ధారణ

Health Benefits: సాధారణంగా పల్లీ చెట్నీ తింటే లావు అవుతారని.. కొవ్వు పెరుగుతుందని చాలామంది వేరు శెనగను దూరం పెడతారు.. కానీ ప్రతి రోజూ గుప్పెడు వేరు శెనగ తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నాయి తాజా అధ్యయనాలు.. ఆ లాభాలు ఏంటో తెలుసా..?