Home » photogallery » life-style »

GOLD PRICES SLOWLY UP DAILY PRESENT ALL STATES GOLD RATE INCREASE WHAT ABOUT TELUGU STATES NGS

Gold Rates: స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

Gold and silver rates: ఆ మధ్య కిందకు దిగి వస్తున్నట్టు కనిపించిన బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. తాజాగా మార్కెట్లో బంగారం ధరల మోత మోగుతోంది. మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ పెరిగినట్లుగానే ప్రతి రోజూ బంగారం రేట్లు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. ఇవాళ కూడా పసిడి, వెండి ధరలు పెరిగాయి.