అంతర్జాతీయ మార్కెట్లలో నాల్గవ రోజున బంగారం ధరలు పెరిగాయి. స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో స్వచ్ఛమైన బంగారం రూ.110 పెరిగి రూ.33,300కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధర 10 గ్రాములపై రూ.315 పెరిగింది. నేడు వివిధ మార్కెట్లలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం రూ.33,300లుగా ఉంది. నేడు వివిధ మార్కెట్లలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం రూ.33,300లుగా ఉంది. 99.5శాతం స్వచ్ఛమైన బంగారం రూ. 33,150లుగా ఉంది. అయితే వెండి ధరలు కాస్తా తగ్గాయి. కేజీ వెండి రూ.300 తగ్గి.. రూ.40,200గా ఉంది నాణేల తయారీ దారుల నుంచి వెండికి డిమాండ్ తగ్గడంతోనే తగ్గిన వెండి ధర