లెమన్‌గ్రాస్ : నీటిలో కొద్దిగా లెమన్ గ్రాస్ వేసి ఉడికించండి. లెమన్‌గ్రాస్ లోని పోషకాలు, వాసనలూ.. నీటిలో కలుస్తాయి. ఆ నీటిని ఎక్కడ నల్లులు ఎక్కువగా ఉన్నాయో అక్కడ స్ప్రే చేస్తే.. ఎన్ని ఉన్నా.. పూర్తిగా తొలగిపోతాయి. మళ్లీ ఈ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు.