Home » photogallery » life-style »

FULL DEMAND FOR ANDHRA PRADESH MANGO FRUITS PARTICULARLY FROM SRIKAKULAM DISTRICT NGS VZM

Mango: విదేశాల్లో మన మామిడి పండుకు యమ డిమాండ్. టేస్టీ అంటూ ఎగబడుతున్న విదేశీయులు

Srikakulam Mango: పండ్లకు రారాజు మామిడి.. పేరుకు తగ్గట్టే రుచిలో అద్భుతంగా ఉంటుంది. ఇక డిమాండ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే దేశ వ్యాప్తంగా ఎన్ని చోట్ల మామిడి పండినా.. సిక్కోలు జిల్లా మామిడి మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఎందుకో తెలుసా..?