Side effects of Stress: స్ట్రెస్ ఎక్కువైతే సెక్స్ లైఫ్‌తో పాటు ఇదిగో ఇలాంటి 9 రకాల శారీరక సమస్యలు వచ్చిపడతాయ్.. జాగ్రత్త

ఒత్తిడి మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. దైనందిన జీవితంలో మనం ఒత్తిడికి గురయితే శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక పనిఒత్తిడి వల్ల మనకు చాలా చాలా శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఏకంగా పురుషులు, స్త్రీ పునరుత్పత్తి సామర్థ్యం మీద కూడా స్ట్రెస్ చాలా ప్రభావం చూపుతుంది.