బిజినెస్ పాఠాలు, లీడర్‌షిప్ స్కిల్స్ నేర్పే వీడియో గేమ్స్ ఇవే...

వీడియో గేమ్స్... ఏదో టైంపాస్ కోసం మాత్రమే ఆడే ఆటలు కావు. యుద్ధాలు, పోరాటాలు, హింస లాంటి నెగటీవ్ షేడ్స్ మాత్రమే కాదు... స్కిల్స్, లైఫ్ లెస్సన్స్, బిజినెస్ పాఠాల్లాంటి కోణాలు కూడా ఉంటాయి. కొన్ని వీడియో గేమ్స్‌తో మీకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవచ్చు. మీ మెదడుకు, వ్యూహాలకు పదును పెట్టే మెళకువలు తెలుసుకోవచ్చు. జీవిత పాఠాలనూ నేర్చుకోవచ్చు. అలాంటి వీడియో గేమ్స్ ఏవో తెలుసుకోండి.