Home » photogallery » life-style »

FROM HEAD TO TOE LOTS OF BENEFITS WITH CAMPHOR OIL RNK

Camphor benefits: తల నుండి కాళ్ల వరకు కర్పూరం నూనెతో ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి..

Camphor benefits: కర్పూరంలో యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు కనిపిస్తాయి. కర్పూరంలోని ఈ గుణాల వల్ల పూజలో మాత్రమే కాకుండా ఆరోగ్య, సౌందర్య సాధనాల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు. కర్పూరం మనకు మేలు చేసే దానికంటే కర్పూరం నూనె ఎక్కువ మేలు చేస్తుంది.