1. కరోనా కారణంగా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తరచూ బయటకు అవసరం అయితేనే వెళ్లాలి. ఈ నేపథ్యంలో తరచూ బయటకు వెళ్లకుండా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే అవసరమైన పదార్థాలు దాచుకోవడం ముఖ్యం. మీ ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సిన 10 ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)