FOR WEDDING THESE ARE UNIQUE AND TRENDING NECKLACE DESIGNS RNK
Wedding Jewelry: కృష్ణుడి పచ్చ లాకెట్టు నుండి గోల్డ్ చోకర్ - ట్రెండ్ అవుతోన్న కొత్త ఆభరణాలు
Jewelry Design: మాఘమాసం వచ్చేసింది. ఇక పెళ్లిలు, ఇతర శుభకార్యాకలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల కొత్త జ్యువెలరీ డిజైన్స్ చూద్దాం. సింపుల్ అండ్ డిఫరెంట్ డిజైన్ జ్యువెలరీ అంటే అందరికీ ఇష్టమే. అది మన అందాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఈ రోజుల్లో అన్ని ధరించే నగలు ఉన్నాయి. కొన్ని నగలు మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. అలాంటి కొన్ని ఆభరణాలు ఏంటో తెలుసుకుందాం.
ఈ ఆభరణం పచ్చలతో తయారు చేసింది. ఇది ధరించిన చాలా అందంగా.. విభిన్న రూపంలో కనిపిస్తారు. (Trending jewelry designs)
2/ 10
విష్ణువు, శ్రీదేవి ,భూదేవి లాకెట్టు రూపలతో ఈ నెక్లెస్ తయారు చేశారు. ఇందులో పచ్చ, పగడం వాడి దీనికి అందమైన రూపాన్ని ఇచ్చారు.(Trending jewelry designs)
3/ 10
పూల ఆకృతి ఉండే చోకర్ 22 క్యారెట్ల బంగారం. ఇందులో పచ్చ పూసలు కూడా ఉపయోగించారు. ఇది చూడటానికి చాలా బరువుగా ఉన్నా మంచి లుక్ వస్తుంది.(Trending jewelry designs)
4/ 10
22 క్యారెట్ల ఈ పసుపు బంగారు టెంపుల్ డిజైన్ సెట్. ఈ మధ్య వీటిని బాగా వాడుతున్నారు. వెన్న కుండతో మీకు ఇష్టమైన కన్నయ్య కూడా ఉన్నాడు.(Trending jewelry designs)
5/ 10
ఈ 22 క్యారెట్ పురాతన గోల్డ్ బీడ్ వర్క్ నెక్లెస్‌లో పచ్చ నెమలి లాకెట్టు ఉంది. దాని కింద ఒక ముత్యపు పూస ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది వేసకున్నా చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది.(Trending jewelry designs)
6/ 10
ఈ అందమైన శ్రీకృష్ణుడి లాకెట్టుతో సాధారణ రూపాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో పెళ్లి జరిగితే మీరు ఈవెంట్‌కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారనడంలో సందేహం లేదు.(Trending jewelry designs)
7/ 10
ఈ పెద్ద లాకెట్టు పొడవాటి లాకెట్టు 22 క్యారెట్ల బంగారం, పచ్చ దాని అందాన్ని పెంచింది. దీనితో పొట్టి నెక్లెస్ ధరించడం చాలా లుక్ వస్తుంది.(Trending jewelry designs)
8/ 10
టెంపుల్ డిజైన్‌లో ఉన్న ఈ 22Kt గోల్డ్ లాంగ్ నెక్లెస్ రూబీ జోయిసైట్తో చేసిన చిన్న బాలాజీ బొమ్మను కలిగి ఉంది. చాలా ట్రెడిషనల్ లుక్ రావాలంటే ఈ నెక్లెస్ ధరించాలి.(Trending jewelry designs)
9/ 10
ఈ 22 క్యారెట్ నెక్లెస్ పచ్చ ,పగడాలతో తయారు చేసిన ప్రత్యేకమైన నెక్లస్ గా నిలుస్తుంది. ఇది కేవలం పెళ్లికి మాత్రమే కాదు, మీరు వివిధ శుభ కార్యల్లో కూడా ధరించగలిగే అద్భుతమైన సెట్.(Trending jewelry designs)
10/ 10
ఈ పొడవైన పగడాల తీగ భిన్నమైన రూపాన్ని ఇస్తుంది. ఇది అన్ని రకాల చీరలకు చక్కగా మ్యాచ్ అవుతుంది. 22 క్యారెట్ల ఈ బ్యూటిఫుల్ నెక్లస్ మీ అందాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.(Trending jewelry designs)