FOR NEW YEAR 2022 PARTY CELEBRATIONS ENJOY IN THESE 10 PLACES RNK
New year 2022: న్యూ ఇయర్ వేడుకలకు.. ఈ 10 బెస్ట్ ప్లేసెస్ గుడ్ ఆప్షన్..
New year party 2022 party places: ఈ న్యూయర్ వేడుకలను నెటీవ్ ప్లేస్ లో కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాలనుకునేవారికి మన దేశంలో ఉన్న 10 అద్భుతమైన ప్రదేశాలు మంచి ఎంపిక. అవేంటో తెలుసుకుందాం.
గోవా.. భారత లాస్ వేగస్ గోవాలో న్యూ ఇయర్ వేడకలకు మంచి ఎంపిక. ఇక్కడి బ్యూటిఫుల్ బీచ్, సైడ్ స్టే, చీప్ బీర్, లైవ్ మ్యూజిక్, నైట్ లాంగ్ పార్టీస్ అబ్బురపరిచేలా ఉంటుంది.
2/ 10
ఢిల్లీ.. పార్టీలకు బెస్ ఆప్షన్ ఢిల్లీ అని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లైవ్ మ్యూజిక్; డ్రింక్స్, డ్యాన్స్ పార్టీలు ఇంకా ఎన్నో అందుబాటులో ఉంటాయి. పార్టీ చేసుకోవడానికి ఇండియా గేట్ మీ పార్టీకి బెస్ట్.
3/ 10
రాజస్థాన్, ఉదయ్ పూర్.. ఇక్కడ ఎన్నో అందమైన కోటలు మిమ్మల్ని మైమరిపించేస్తాయి. అంతేకాదు, రాయల్ లైఫ్ స్టైల్, గ్రేట్ పార్టీలను ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ స్వాగతం పలకవచ్చు.
4/ 10
కోల్ కతా.. భారత్ లో ఉన్న అద్భుతమైన డైనమిక్ ప్లేస్‌లలో ఇదీ ఒకటి. ఇక్కడ కూడా న్యూ ఇయర్ పార్టీలు వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ సిటీకి వెళ్తే మీరు కూడా ఎంజాయ్ చేయవచ్చు.
5/ 10
షిల్లాంగ్.. శాంతియుతంగా ఎంజాయ్ చేయాలనుకున్నవారికి ఇది మంచి డెస్టినేషన్. చుట్టూ అందమైన ప్రకృతి అందాలు, వాటర్ ఫాల్స్ కనులవిందుగా ఉంటాయి. న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలడానికి ఈ ప్లేస్ బెస్ట్ ఆప్షన్.
6/ 10
జమ్మూ, కశ్మీర్.. లౌడ్ మ్యూజిక్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక. ఇక్కడి గుల్మార్గ్ ప్రాంతం పార్టీలు చేసుకోవడానికి మంచి ఎంపిక. చుట్టూ మంచుతో కప్పి, ఆహ్లాదకరంగా ఉంటుంది.
7/ 10
కేరళ.. బీచ్ పార్టీలకు ఎప్పటికైనా ఆనందాన్ని ఇస్తాయి. న్యూ ఇయర్ వేడుకలకు కేరళ వెళ్లాలనుకుంటే ముందుగానే ఇక్కడ హౌజ్ బోట్ బుక్ చేసుకోవాలి. అలెప్పీలో ఏకాంతంగా ఎంజాయ్ చేయాలనుకునేవారు కచ్ఛితంగా వెళ్లాల్సిందే మరి.
8/ 10
ముంబై.. ఇక్కడి ప్రతి ప్రాంతంలో న్యూ ఇయర్ వేడుకలు అబ్బురపరిచేలా ఉంటాయి. బీచ్ పార్టీ, హౌజ్ పార్టీ,ముంబై మొత్తం సెలెబ్రేషన్స్‌లో మునిగి తేలుతుంది.
9/ 10
గ్యాంగ్‌టక్.. ఈసారి ఈశాన్య రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలంటే, మీరు గ్యాంగ్‌టక్ వెళ్లాలి. ఇక్కడ లోకల్ బార్స్, పబ్స్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
10/ 10
హిమాచల్ ప్రదేశ్.. ఇక్కడి కేఫ్, మెజిస్టిక్ మౌంటెయిన్స్ మీరు ప్రేమించే వారితో ఎంజాయ్ చేయడానికి మంచి లొకేషన్ మ్యాక్ లియోడ్ గంజ్,