Home » photogallery » life-style »

FOR LONG LASTING MAKE UP FOLLOW THESE TIPS RNK

మీరు వేసుకున్న మేకప్ రోజంతా చెక్కుచెదరకుండా ఉంటుందా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

For long lasting makeup tips: మిగతా రోజుల్లో కంటే పండగల రోజుల్లో మేకప్ ఎక్కువగా చేస్తాం. ఇతరుల దృష్టిని ఆకర్షించే మేకప్ ఎక్కువసేపు ఉంటేనే రోజంతా మెరుస్తూ ఉంటుంది. అందుకు ఎలాంటి చిట్కాలు పాటించవచ్చో చూద్దాం.