Home » photogallery » life-style »

FOR IMMUNITY BOOST TAKE RADISH DAILY RNK

Immunity booster: చలికాలంలో ముల్లంగి తినడం వల్ల ఇమ్యూనిటీతోపాటు.. కిడ్నీ వ్యాధుల ప్రమాదం..

Radish Helps To Boost Immunity : బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అనియంత్రిత ఆహరం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఉబకాయం వచ్చే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఉదయాన్నే ముల్లంగి రసం తాగితే త్వరగా బరువు తగ్గుతారు.