Home » photogallery » life-style »

FOR HEALTHY BRAIN EAT THESE FOODS RNK

Healthy brain: బ్రెయిన్‌ హెల్తీగా ఉండటానికి ఈ ఫుడ్‌ తినండి!

Brain health: మన వయస్సు పెరుగుతున్నా కొద్ది మెదడు ప్రతి ఏడాది తగ్గుతుందట. ఫలితంగా పరధ్యానంలోకి కూడా వెళ్తారు. లైఫ్‌స్టైల్, ఫుడ్‌ దీనికి ప్రధాన కారణం. మన మెదడు పుట్టిన 3 ఏళ్లలోనే దాదాపు 80 శాతం అభివృద్ధి చెందుతుంది. పూర్తి మెదడు 5 ఏళ్లలోపు సమయం పడుతుంది.