Haircare Tips: ఈ హోం రెమిడీతో.. మీ జుట్టు లాంగ్, షైనీ, బౌన్సీగా అవ్వడం పక్కా..

Haircare Tips: మనం మన జుట్టుకు చాలా అటాచ్ అవుతాం. అందుకే జుట్టు సంరక్షణకు తీసుకునే వస్తువుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో విటమిన్ బీ12, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. చలికాలంలో మన స్కాల్ఫ్ హైడ్రేట్గా ఉండాలంటే కండీషనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం.