Home » photogallery » life-style »

FOODS THAT MAY INCREASE BREAST MILK PRODUCTION HERE IS THE DETAILS MS

Foods That Increase Breast Milk: తల్లి పాల ఉత్పత్తిని పెంచే ఆహారాలు..

Foods That Increase Breast Milk: శిశువు ఎదుగుదలకు తల్లి పాలు ఎంతో అవసరం. కానీ కొంతమంది తల్లులకు పాలు రాక.. వారి పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతున్నది. మార్కెట్లలో లభ్యమయ్యే పాలు, ఇతర ప్రోటీన్ ఫుడ్ ఎన్ని తెచ్చినా.. తల్లి పాలలో ఉన్న పోషకాలు అందులో ఉండవు. పిల్లలకు పాలివ్వడానికి తల్లులు తీసుకునే ఆహారాల గురించి ఇక్కడ చూద్దాం.

  • News18
  • |