Food: అన్నం తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి...!
Food: అన్నం తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి...!
అన్నం పరబ్రమ్మ స్వరూపం అంటారు. అయితే అన్నం తినేటప్పుడు చాలామంది తెలిసి తెలియకుండా చాలా తప్పులు చేస్తుంటారు. అయితే అన్ని తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే మనకు ఎంతో అరిష్టమని మన పెద్దలు చెబుతున్నారు.
అన్నను పరబ్రహ్మస్వరూపం అంటారు. కాబట్టి అన్నం కింద పడకుండా.. కాలి కింద కూడా రాకుండా జాగ్రత్తగా తినాలి. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని, ఈ తప్పులు చేయకూడదని పెద్దలు సలహా ఇస్తున్నారు.
2/ 7
కానీ చాలా మంది అన్నం తినేటప్పుడు లేదా తిన్న తర్వాత తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. వారు ఏమి తప్పు చేస్తున్నారు? వాటితో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
3/ 7
తిన్న తర్వాత అందరూ చేసే సాధారణ తప్పు ఏమిటంటే ప్లేట్లోనే చేతులు కడుక్కోవడం. తిన్న ప్లేటులో చేతులు కడుక్కుంటే అరిష్టం. అలాగే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
4/ 7
అన్నం తినేటప్పుడు ఇతర ఆలోచనలు ఉండకూడదు. పూర్తిగా ఆహారాన్ని తినడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే శరీరానికి ఆహారం తీసుకునేటప్పుడు అనవసరమైన ఆలోచనల గురించి ఆలోచించకూడదు.
5/ 7
మరికొందరు తరచుగా చెంచాతో అన్నం తింటారు. అయితే ఆ తర్వాత ప్లేట్లోనే చేతులు కడుక్కోవాలి. కానీ అలా చేయడం మంచిది కాదు.
6/ 7
ఇలా చేస్తే లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. మనం తినే ఆహారం చాలా పవిత్రమైనది. అలాంటి ఆహారం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడుక్కోవడం పాపం.
7/ 7
అలాగే అన్నం తినేటప్పుడు ఒక చేతితో ప్లేట్ పట్టుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆదా అవ్వదు. ఇన్ని కారణాల వల్ల భోజనం చేసేటప్పుడు సరిగ్గా తినాలని, తిన్న తర్వాత చేతులు కడుక్కోవద్దని పెద్దలు చెబుతుంటారు.