తిన్న ప్లేట్ లోనే చేతులు కడుగుతున్నారా? ఎంత అరిష్టమో తెలుసా?
తిన్న ప్లేట్ లోనే చేతులు కడుగుతున్నారా? ఎంత అరిష్టమో తెలుసా?
అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. అందుకే అన్నాన్ని పడేయడం కానీ తొక్కడం కానీ చేయొద్దంటారు. ఇక అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని..అలాగే ఎలాంటి తప్పులు కూడా చేయొద్దని పెద్దలు చేబుతుంటారు. కానీ తమకు తెలియకుండానే అన్నం తినే సమయంలో గాని తినడం అయిపోయాక గాని కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులేంటి? వాటి వల్ల ఎంత అరిష్టమో ఇప్పుడు తెలుసుకుందాం..
అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. అందుకే అన్నాన్ని పడేయడం కానీ తొక్కడం కానీ చేయొద్దంటారు. ఇక అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని..అలాగే ఎలాంటి తప్పులు కూడా చేయొద్దని పెద్దలు చేబుతుంటారు.
2/ 8
కానీ తమకు తెలియకుండానే అన్నం తినే సమయంలో గాని తినడం అయిపోయాక గాని కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులేంటి? వాటి వల్ల ఏం జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
3/ 8
సాధారణంగా తిన్న తర్వాత ప్రతీ ఒక్కరు చేసే తప్పు పని అదే ప్లేట్ లో చేయి కడగడం. తిన్న పళ్లెంలోనే చేయి కడిగితే అరిష్టం అంట. అలాగే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
4/ 8
అన్నం తినేటప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. పూర్తిగా తినడంపైనే దృష్టి సారించాలి. ఎందుకంటే తినే ఆహరం శరీరానికి పట్టాలంటే అనవసర విషయాల గురించి ఆలోచించకూడదు.
5/ 8
ఇక కొంతమంది అన్నాన్ని ఎక్కువగా స్పూన్ తో తింటుంటారు. అయితే ఆ తరువాత చేతిని ప్లేట్ లోనే కడుగుతుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదంట.
6/ 8
4. ఆహారంలో ఫైబర్ చేర్చండి: బరువు తగ్గడానికి, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మంచి ఎంపిక. అందుకే ఆహారంలో పీచుపదార్థాలను చేర్చుకోవాలి. బరువును కరిగించే ఫైబర్ ఇందులో ఉండాలి.
7/ 8
ఇలా చేస్తే అన్నపూర్ణాదేవితో పాటు లక్ష్మీదేవికి కోపం వస్తుందంట. మనం తినే ఆహారం ఎంతో పవిత్రమైంది. అలాంటి ఆహరం తిన్న ప్లేట్ లో చేతులను కడగడం అంటే పాపం చేసినట్టే.
8/ 8
అలాగే ప్లేట్ ను ఒక్క చేతితో కూడా పట్టుకోకూడదంట. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వదంట. అందుకే తిన్న ప్లేట్ లో ఎప్పుడూ చేతులను కడగకూడదని పెద్దలు చెబుతుంటారు.