ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Pista: రాత్రి నిద్ర సరిగా పట్టడం లేదా.. ఇలా చేస్తే మంచి నిద్ర మీ సొంతం..!

Pista: రాత్రి నిద్ర సరిగా పట్టడం లేదా.. ఇలా చేస్తే మంచి నిద్ర మీ సొంతం..!

నిద్ర లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమి మన ఆరోగ్యం, శక్తి స్థాయిలు , మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీ జీవనశైలి మాత్రమే కాదు, అవసరమైన పోషకాల కొరత కూడా ఇటువంటి రుగ్మతలకు దారి తీస్తుంది. గింజలు, పండ్లు ,కూరగాయలు వంటి పోషకాలు నిద్రలేమిని నయం చేయడంలో సహాయపడతాయి.

Top Stories