Health Tips: పెరుగుతో పాటు వీటిని అస్సలు తినకూడదట..అవేంటి? ఎందుకో తప్పక తెలుసుకోండి

Health Tips: భోజనం తర్వాత పెరుగు తినడం చాలా మంది అలవాటు. పెరుగుతో ముగిస్తేనే భోజనం పూర్తయినట్లుగా భావిస్తారు. అంతేకాదు పెరుగుతో చేసిన లస్సీ, రైతా వంటి ఆహార పదార్థాలను ఇష్టంగా తింటారు. కానీ పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినకూడదని తెలుసా? అవేంటి? ఎందుకు?