పాలు, నెయ్యి తీసుకోవడం వల్ల పిత్త వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. క్యాబేజీ, దోసకాయ, క్యారెట్లు, బంగాళదుంపలు, క్యాప్సికం మరియు ఆకుకూరలు, కలబంద రసం, మొలకెత్తిన ధాన్యాలు, సలాడ్లు,ఓట్మీల్తో సహా అన్ని రకాల చిక్కుళ్ళు తినడం వల్ల ఎసిడిటీని బ్యాలెన్స్ చేయవచ్చు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)