రైస్ కట్లెట్స్ చేయడానికి కావలసిన పదార్థాలు: మిగిలిపోయిన అన్నం - పావు కప్పు, ఉడకబెట్టి మెత్తగా చేసిన మొక్కజొన్న - అరకప్పు, పసుపు - 1/4 tsp, ఉప్పు - అవసరమైనంత, ఆలివ్ నూనె - 2 tsp, పెద్ద ఉల్లిపాయ - 1, అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్ , ఎర్ర కారం పొడి - 1/2 tsp, ధనియాల పొడి - 1/2 tsp, సెమోలినా - 2 tsp.