ఆకు కూరలు తీసుకోవడం పెంచండి. బచ్చలికూర, కాలే , బ్రోకలీ లీఫీ వెజిటేబుల్స్ UTI సమస్యను తగ్గిస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)