కాల్షియం లోపం కారణంగా నీరసతో పాటు వ్యధి నిరోధకశక్తి కూడా తగ్గుతుంది. ఫలితంగా పిల్లల్లో ఎదిగే లక్షణాలు తగ్గుతాయి. అందుకే పసివాళ్లకు నిత్యం సోయాబీన్ పెట్టాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలలో సోయాబీన్స్ ఒకటి. ప్రతీ 100 గ్రాముల సోయాబీన్స్ లో దాదాపు 250 ఎంజీ పైనే కాల్షియం ఉంటుంది.(ప్రతీకాత్మకచిత్రం)
ఆకు కూరలు, కూరగాయలతో పాటు పెరుగు పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్ పెడతుందంటున్నారు నిపుణులు. పిల్లలకు రోజుకు ఒక స్పూన్ పెరుగు తినిపిస్తే వాటి ద్వారా అవసరమైన పోషకాలు శరీరంలోకి చేరుతాయంటున్నారు. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుందని, పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)