పండుగ అనగానే.. ముఖ్యంగా సంక్రాంతి అనగానే రుచికరమైన ఆహారం, పిండి వంటలు, పానీయాలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ సంవత్సరం కరోనా ఎక్కువగా ఉన్నందున రుచితో పాటు ఆరోగ్యకరమైన ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. జంక్ ఫుడ్స్ కంటే హెల్తీ ఫుడ్ ఈ కరోనా సమయంలో చాలా ముఖ్యం.