రాత్రి 6 గంటల వరకు డిన్నర్ చేస్తే ఇది జీర్ణం కావడానికి 5 గంటలు పడుతుంది. దాని నుండి పోషకాలను తీయడానికి మరో 5 గంటలు పట్టవచ్చు. రోజుకు 8 గంటల నుండి 10 గంటలలోపు ఆహారం తీసుకుంటే శరీర భాగాలు దాదాపు 14-16 గంటల పాటు విశ్రాంతి పొందుతాయి. అది వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.(ఫ్రతీకాత్మక చిత్రం)