Sexual Wellness: అలా బాధపడే భర్తలు భార్యతో ఇలా చేసి చూడండి.. వయాగ్రా జోలికి ఎందుకు వెళతారో చూద్దాం..

అంగస్తంభన సమస్య.. ఇది ఇప్పుడు మగవారిని అధికంగా ఇబ్బంది పెడుతున్న శృంగార సమస్య. దీనికి వయాగ్ర లాంటి మందులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వల్ల దుష్పరిణామాలే ఎక్కువ.