Home » photogallery » life-style »

FOLLOW THESE 5 HOME REMEDIES TO GET RID OF ACNE RNK

Acne free skin: యాక్నె తగ్గడం లేదని కంగారు పడుతున్నారా? ఈ 5 హోం రెమిడీస్ తో మాయమవుతుంది..

చర్మం బ్యూటిఫుల్‌గా ఉండాలంటే అంతే మంచి ఫుడ్‌ తీసుకోవాలి. ముఖ్యంగా మెలనిన్‌ కారణంగా పిగ్మెంటేషన్‌ ఏర్పడుతుంది. స్కిన్‌కు లేజర్‌ ట్రీట్మెంట్‌ లేదా ఇతర ఏ రసాయనక తొక్కలతో కూడా క్లీయర్‌ స్కిన్‌ లభించదు. మంచి ఆహారంతోనే ఇది సాధ్యమవుతుంది.