పదే పదే అలాంటి కలలే వచ్చి భయపడిపోతున్నారా..? అయితే తినే ఆహారంలో వీటిని కూడా చేర్చండి..!

ఏదైనా ఘోర సంఘటనను దగ్గరుండి చూడటం, జీవితంలో కోలుకోలేని షాక్ కు గురవడం వంటివి కొందరు వ్యక్తులను బాధిస్తుంటాయి. పదే పదే అవే గుర్తుకు వచ్చి చిక్కి శల్యమైపోతుంటారు. కొన్నిసార్లు భరించలేక ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. అలాంటి వారు ఈ ఆహారపదార్థాలను తినడం మొదలు పెడితే..