Fish Gravy Curry: గ్రేవీ చేపల కర్రీ.. తిన్నారంటే కొంచెం కూడా వదలరు.. ఇలా చేసుకోండి

Fish Gravy Curry in Telugu: చేపల పులుసు కామన్. అదే గ్రేవీతో చేపల కర్రీ చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు. ఓ 5 నిమిషాలు టైమ్ పట్టినా... మళ్లీ మళ్లీ తినాలనిపించేలా కర్రీ ఉంటుంది.