Fish Fry Recipe: వర్షాకాలంలో చేపల ఫ్రై... తింటే మామూలుగా ఉండదు

Fish Fry in Telugu: ఓవైపు నైరుతీ రుతుపవనాలు చల్లగా తగులుతూ ఉంటే... మరోవైపు వేడివేడి ఫ్రై చేప ముక్కలు తింటుంటే... స్వర్గం కనిపిస్తుంది. మరి వాటిని అదిరిపోయే టేస్టుతో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.