తొలిరాత్రి శృంగారంపై ఆందోళన చెందుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా మారాలన్నా.. వారి రిలేషన్ (Relation) రొమాంటిక్ గా ఆనందంగా కొనసాగాలన్నా శృంగారం(Sex) అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మొదటిసారి శృంగారంలో పాల్గొనే వారు ఒకింత ఆందోళనకు గురవ్వడం సహజమే.