చ్యూయింగ్ గమ్ తింటున్నారా... కాన్సర్ వస్తుందట... జాగ్రత్త...!!

Chewing and Mayonnaise : ఈ రోజుల్లో సన్నబడేందుకు, కాలక్షేపానికీ చాలా మంది చ్యూయింగ్ గమ్ తింటున్నారు. కానీ అది ప్రమాదం అంటున్నారు పరిశోధకులు.