మీరు రోల్ మోడల్‌గా ఉండాలి: పిల్లలు ప్రధానంగా తమ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. కాబట్టి మీ ఫోన్ వినియోగాన్ని కూడా ట్రాక్ చేయండి. మీరు మీ ఫోన్‌ను పిల్లల ముందు ఎక్కువగా ఉపయోగించినప్పుడు, వారు కూడా అలాగే చేస్తారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)