మెట్లెక్కినా చాలు.. మొత్తం కరిగిపోద్ది.. ఈ టిప్స్ పాటించి సులువుగా బరువు తగ్గండి

ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా పోలేదు. లాక్‌డౌన్ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సినిమా థియేటర్లు, జిమ్‌లు, రెస్టారెంట్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతూనే ఉన్నారు. దీనికి తోడు COVID-19 మన జీవన శైలిపై ఎంతో ప్రభావం చూపింది. అయితే బయటకెళ్తే కరోనా భయమని చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఊబకాయం పెరుగుతున్నది. ఇంట్లోనే ఉంటూ ఎలాంటి సాధనాలు లేకుండానే బరువు తగ్గొచ్చన్న విషయం మీకు తెలుసా..?

  • News18
  • |